Amazing Temple of Lord Kedhareswaswara Swamy (Lord Shiva)

 Click on Image to View Large Size

          ఇక్కడ మీరు చూస్తున్న అపురూప మైన ఇంకా అద్భుతమైన కట్టడం. ఇది అహమద్ నగర్ లో హరిచంద్ర కోట లో వున్నా కేదా రేస్వర్ స్వామి వారు. ఈ మందిరం పైన వున్నది ఒక పెద్ద బండరాయి. కింద 4 స్థంబాలు పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరు చెప్పలేరు. కానీ 4 యుగాలికి సంకేతాలు గా 4 స్థంబాలు వున్నాయి. (సత్య యుగం,త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం). ఒక్కో యుగంతనికి ఒక స్థంబం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగం లో వున్నా...ం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంబం పై న మాత్రమే వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్తం కూడా పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి మహాత్వమైన గోపురం ఇది...
ఇంకో మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది...ఇది చాల చల్లగా వున్నదు వలన ఎవరు లోనికి వెళ్ళేరు. ఒక్క వర్ష కాలం లో మాత్రం ఒకా చుక్క నీరు కూడా గుడి లో ఉండదు...!!వేసవి, శీతాకాలం లో 5 అడుగుల ఎత్తున నీరు వుంటుంది...వర్ష కలం లో చుక్క నీరు కూడా ఉండదు...!!!

"అంతా ఆ మహాదేవుని లీల....!

Useful Information...